Pages

Thursday, September 19, 2013

అమెరికా అప కుబేరుడు బిల్ గేట్స్


అమెరికా కుబేరుల జాబితాలో గత ఇరవై ఏళ్లుగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కే అగ్రస్థానం దక్కుతోంది. 400 మంది అత్యంత సంపన్న అమెరికన్లుతో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో 7,200 కో ట్ల డాలర్ల నికర విలువతో బిల్‌గేట్స్ తొలిస్థానం లో ఉన్నారు. తర్వాత స్థానంలో 5,850 కోట్ల నికర విలువతో బర్క్‌షైర్ హాత్‌వే సారథి వారెన్ బఫెట్ ద్వితీయ స్థానంలో, 4,100 కోట్ల డాలర్ల సంపదతో ఒరాకిల్ కార్ప్ లారీ ఎలిసన్ మూడో స్థానంలో ఉన్నారు.

No comments:

Post a Comment